Surprise Me!

ప్రో కబడ్డీలో మహిళా జట్లను కూడా చేర్చాలి: సుమన్ గుర్జర్ | GI Pravasi Kabaddi league | Asianet Telugu

2025-04-19 24,112 Dailymotion

గురుగ్రామ్ యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ (GI-PKL) సందర్భంగా తమిళ్ లయనెస్ (Tamil Lioness) జట్టు కెప్టెన్ సుమన్ గుర్జర్ Asianet Newsతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం మహిళా కబడ్డీ ఆటగాళ్ల ప్రతిభకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రో కబడ్డీ లీగ్ (PKL)లో మహిళల జట్లను కూడా చేర్చాలని ఆకాంక్షించారు.

#SumanGurjar​ #WomensKabaddi​ #ProKabaddiLeague​ #GI_PKL​ #Kabaddi2025​ #TamilLioness​​​​ #GlobalIndianPravasiKabaddiLeague​ #KabaddiHighlights​ #KabaddiInterview​ #Sports​
#AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️